Home » photogallery » coronavirus-latest-news »

100 YEAR OLD GETS COVID 19 JAB IN HYDERABAD BA

Hyderabad: ద్విశతమానంభవతి.. 100 ఏళ్ల తాతకు కరోనా వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ నేటి నుంచి మొదలైన్ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన 100 సంవత్సరాల వృద్ధుడు తొలి కరోనా వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు.