7. జొమాటో ఐపీఓ ఈ ఏడాది వస్తున్న 27వ ఐపీఓ. జూలై 14 నుంచి జూలై 16 వరకు సబ్స్క్రైబ్ చేయొచ్చు. జూలై 22న అలాట్మెంట్, జూలై 23న రీఫండ్స్, జూలై 26న డీమ్యాట్ అకౌంట్లో జొమాటో షేర్స్ క్రెడిట్, జూలై 27న జొమాటో ఐపీఓ లిస్టింగ్ షెడ్యూల్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)