Home » photogallery » business »

ZOMATO SHARE HITS NEW ALL TIME LOW AND MARKET CAPITALIZATION WIPED OFF RS 88000 CRORE IN JUST SIX MONTHS SS

Zomato: టొమాటోలా చితికిపోయిన జొమాటో షేర్లు... రూ.88,000 కోట్లు ఆవిరి

Zomato Share Price | జొమాటో... ఐపీఓ నుంచి ఫాస్ట్ డెలివరీ వరకు... అనేక కారణాలతో తరచూ వార్తల్లోకి వచ్చిన స్టార్టప్. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. జొమాటో షేర్లు (Zomato Share) కుప్పకూలుతున్నాయి. దారుణంగా పడిపోతున్నాయి. ఏకంగా రూ.88,000 కోట్లు ఆవిరైంది.