2. ఇన్వెస్టర్లు జొమాటో ఐపీఓ ద్వారా షేర్లను కొనేందుకు విపరీతంగా పోటీపడ్డారు. రూ.76 చొప్పున షేర్లను కొన్నారు. శుక్రవారం జొమాటో ఐపీఓ స్టాక్ మార్కెట్లో బంపర్ లిస్టింగ్ అయింది. గ్రే మార్కెట్ ప్రీమియంను బట్టి రూ.96 నుంచి రూ.99 మధ్య స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందని అంచనా వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
10. రెస్టారెంట్లను కస్టమర్లను డెలివరీ పార్ట్నర్ సాయంతో ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకొస్తున్న టెక్నాలజీ కంపెనీ ఇది. 2021 మార్చి నాటికి జొమాటో 525 పట్టణాల్లో అడుగుపెట్టింది. 3,89,932 యాక్టీవ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇండియాలోనే కాదు... 23 దేశాల్లో జొమాటో సేవలు అందిస్తోంది. 85 శాతం నుంచి 90 శాతం రెవెన్యూ ఫుడ్ డెలివరీ బిజినెస్ నుంచే వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)