Zomato: జొమాటో బంపర్ ఆఫర్.. అన్ లిమిటెడ్ ఫ్రీ డెలివరీస్

ఇటీవల ఐపీవోతో దుమ్మురేపిన ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వినియోగదారుల కోసం కొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్‌ ను తీసుకురానున్నట్లు తెలిపింది.