SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? ఈ బెనిఫిట్స్ మీకోసమే

SBI Salary Account | ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. జీరో బ్యాలెన్స్, అన్‌లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్... ఇలా అనేక బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.