దీంతో ప్రజల నుంచి భారీగా వ్యతిరేకత రావడంతో రూ.200 సబ్సిడీని ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఇది అందరికీ వర్తించదని.. కేవలం 9 కోట్ల మందికి మాత్రమే సబ్బిడీ వర్తిస్తుందని పేర్కొంది. ఇంతకు ముందు సబ్సిడీ వచ్చే వారికి ఈ సబ్సిడీ ఎమౌంట్ అనేది వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)