Home » photogallery » business »

YOU MAY INVEST IN GOLD BUT DO YOU KNOW THESE RARE FACTS ABOUT THE YELLOW METAL

Photos: బంగారం గురించి మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!

బంగారం... భారతీయులకు విలువైన ఆస్తి. అంతేకాదు... బంగారంతో భారతీయులకు ఓ భావోద్వేగమైన సంబంధం ఉంటుంది. తమ సంస్కృతీసంప్రదాయాల్లో బంగారానికి ఓ విశిష్ట చోటు కల్పిస్తారు భారతీయులు. మరి అలాంటి బంగారం గురించి కొన్ని నిజాలు తెలుసుకోండి.