హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Pan Card: మీకు పొరపాటున రెండు పాన్ కార్డులు వచ్చాయా ?.. వెంటనే ఇలా చేయండి.. లేకపోతే..

Pan Card: మీకు పొరపాటున రెండు పాన్ కార్డులు వచ్చాయా ?.. వెంటనే ఇలా చేయండి.. లేకపోతే..

Pan Card: పాన్ కార్డ్ సరెండర్ ప్రక్రియకు కొన్నిసార్లు 30 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. పాన్ కార్డ్ స్టేటస్ ఉన్న ఆదాయపు పన్ను శాఖ సైట్‌ని సందర్శించడం ద్వారా, మీరు మీ పాన్ కార్డ్ స్థితిని తెలుసుకోవాలి.

Top Stories