E-Bike: 100 కి.మీ. మైలేజ్... డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్

E-Bike: ఈ ఎలక్ట్రిక్ బైక్‌కి 2 సంవత్సరాల వారంటీ ఉంది. దీన్ని మైనర్లు, టీనేజర్లు, పెద్దవాళ్లు అందరూ నడవపచ్చు. ఫీచర్లు, ధర, పూర్తి వివరాలు తెలుసుకుందాం.