No Limits-No Fine: ఈ బ్యాంక్ ఏటీఎంల్లో ఎన్నిసార్లయినా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఎలాంటి పరిమితులు లేవు.. వివరాలు తెలుసుకోండి..

No Limits-No Fine: ఏ బ్యాంకులో అయినా డబ్బులు విత్ డ్రా లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటితే మాత్రం రుసుము విధిస్తారు. అయితే కొన్ని బ్యాంకుల్లో ఎన్ని సార్లయినా ఏటీఎం నుంచి డబ్బులను వసూలు చేసుకునే వెసులుబాటును కల్పించాయి. వాటి గురించి ఇప్పడు తెలుసుకుందాం. అవి ఏంటంటే..