Home » photogallery » business »

YOU CAN BOOK A GAS CYLINDER FROM ANY DISTRIBUTOR OF YOUR CHOICE SAYS CENTRAL GOVERNMENT OFFICIALS VB

LPG Customers: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ నుంచి గ్యాస్ బుకింగ్.. దానికి ఇలా చేయండి..

LPG Gas Customers: గ్యాస్ వినియోగించే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన వెల్లడించింది. తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ నుంచి గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.