హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Interest Rates: ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ... రూ.1,00,000 దాచుకుంటే ఎంత వస్తుందంటే

Interest Rates: ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ... రూ.1,00,000 దాచుకుంటే ఎంత వస్తుందంటే

Fixed Deposits | ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునేవారు ముందుగా ఆలోచించేది వడ్డీ రేట్ల (Interest Rates) గురించే. చాలావరకు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే కొన్ని బ్యాంకులు మాత్రం ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. మరి ఎక్కువ వడ్డీ లభించే బ్యాంకులు ఏవో తెలుసుకోండి.

Top Stories