1. 1mg: వన్ ఎంజీ హెల్త్ స్టార్టప్. startupsinindia.com ప్రకారం కన్స్యూమర్ హెల్త్ ప్లాట్ఫామ్లో టాప్‌లో ఉన్న స్టార్టప్ ఇది. ఇంతకుముందు హెల్త్‌కార్ట్ ప్లస్‌తో యూజర్లకు పరిచయం. ఇప్పుడు 1ఎంజీ పేరుతో ఆన్లైన్ ఫార్మసీ నెట్వర్క్, జనరిక్ మెడిసిన్ సేవల్ని అందిస్తోంది. డాక్టర్లు రాసిన మందులకు సంబంధించిన సమాచారం ఇవ్వడంతో వాటు వాటిని సప్లై చేస్తుంది. (image: 1mg)