Home » photogallery » business »

YAMAHA RX100 COULD RETURN NEW AVATAR AFTER 2026 KNOW FULL DETAILS HERE VB

Yamaha RX 100 : Rx100 బైక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ రోడ్లపై రయ్ మంటూ పరుగు పెట్టనున్న Rx100 బైక్స్..

RX100 ఈ పేరు వినగానే చాలామందికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమానే గుర్తుకు వస్తుంది. దీనిలో కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.