Home » photogallery » business »

XIAOMI SHOCK TO MOBILE GIANT XIAOMI HEAVILY FINED BY ED RS 5551 CRORES BECAUSE EVK

Xiaomi: మొబైల్ దిగ్గజం షావోమీకి గట్టి షాక్.. భారీగా జరిమానా.. ఎందుకంటే?

Xiaomi | చైనాకి చెందిన దిగ్గజ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షావోమీకి గట్టి షాక్‌ తగిలింది. విదేశీ మారక చట్టం(ఎఫ్‌ఈఎంఏ) ఉల్లంఘన కేసులో షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కి చెందిన రూ.5,551 కోట్ల బ్యాంకు డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. ఎందుచేసింది.. షావోమీ చేసిన పొర‌పాటు ఏమిటి..