Home » photogallery » business »

WORLDS MOST EXPENSIVE OFFICE SPACES IS HYDERABAD RANKS IN TOP 10

ప్రపంచంలో ఖరీదైన ఆఫీస్ స్పేస్: టాప్‌-10లో ఢిల్లీ

ఏ మెట్రో సిటీ అయినా ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇటీవల ప్రీమియం ఆఫీస్ రెంట్ ట్రాకర్(PORT) నివేదిక రిలీజ్ చేసింది. ఆసియా పసిఫిక్ దేశాల్లోని 61 నగరాల్లో ఆఫీస్ అద్దెలు ఎలా ఉన్నాయో లెక్కేసింది. అద్దెలు, పన్నులు, సర్వీస్ ఛార్జీలు అన్నీ కలిపి ఆక్యుపెన్సీ కాస్ట్ లెక్కించింది. మరి టాప్-10లో ఉన్న నగరాలేంటో, వాటిలో భారతదేశానికి నగరాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి.