నేడు అనేక మంది భారతీయ మహిళలు వ్యాపారవేత్తలు కావాలని కలలు కంటున్నారు. అనువైన వ్యాపారం కోసం వెతుకుతున్నారు. మీరు కూడా సొంతంగా తక్కువ ఖర్చుతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు. మీకు వంట చేయడంపై ఆసక్తి ఉంటే కెచప్ మరియు సాస్ తయారీ వ్యాపారం మీకు ఉత్తమమైనది.(ప్రతీకాత్మక చిత్రం)
టమాటో కెచప్ మరియు సాస్ తయారీ వ్యాపారాన్ని ఇంటి నుండి ప్రారంభించి మంచి లాభాలు అందుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ టమోటా కెచప్ మరియు సాస్‌ను ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్, క్యాంటీన్లు, హోటళ్లు లేదా ఇళ్లలో కెచప్ లు మరియు సాస్‌లకు డిమాండ్ అధికంగా ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)