హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

ATM: ఛార్జీలు లేకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయండి ఇలా

ATM: ఛార్జీలు లేకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయండి ఇలా

SBI Yono Cash facility | ఏటీఎంలో ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేయాలి అన్న అంశంపై వేర్వేరు బ్యాంకులు వేర్వేరు నిబంధనల్ని విధిస్తుంటాయి. మీకు ఇచ్చిన లిమిట్ కన్నా ఎక్కువసార్లు డబ్బులు చేస్తే బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. మరి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా ఎస్‌బీఐ ఏటీఎంలో డ్రా చేయండి ఇలా.

  • |

Top Stories