Income Source: నెలకు రూ.500 కడితే చాలు.. రూ.17 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు..! అదెలా అంటే.

Income Source: తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి పొందేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్ వెస్ట్ మెంట్ అనేది మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. . దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టడం ఉత్తమమని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.