Home » photogallery » business »

WITH AN INVESTMENT OF RS 9000 PER MONTH IN PPF YOU CAN BECOME A MILLIONAIRE VB

Billionaire: తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులు అవ్వండి.. అదెలాగో తెలుసుకోండి..

Billionaire: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అధిక రాబ‌డితో పాటు పన్ను ఆదా చేసే పెట్టుబడి ఎంపికల్లో ఇదొకటి. ఇందులో పెట్టుబడి పెడితే ఎటువంటి రిస్క్ ఉండ‌దు. తెలివిగా 15 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత కాలాన్ని పొడిగిస్తే ఏంచక్కా కోటీశర్వరలు అయిపోవచ్చు. వివరాలివే..