ఈ విధంగా పీపీఎఫ్ ఖాతాలో 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారనుకుంటే, సగటు పీపీఎఫ్ వడ్డీ రేటును ప్రస్తుతం ఉన్న 7.1 శాతంతో లెక్కిస్తే అది 30 ఏళ్లకు రూ.1,11,24,656లు అవుతుంది. దీంతో మీరు సులభంగా నెలకు తక్కువ మొత్తం పెట్టుబడితో కోటీశ్వరులు కావొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈజీగా కోటీశ్వర్లు అయిపోండి. (ప్రతీకాత్మక చిత్రం)