Home » photogallery » business »

WITH AN INVESTMENT OF RS 100 PER MONTH YOU CAN GET RS 7 LAKHS IN NATIONAL SAVINGS SCHEME KNOW THE DETAILS VB

Post Office Scheme: అక్షరాల ఏడు లక్షల రూపాయల లాభం.. నెలకు రూ.100 పొదుపుతో..

Post Office Scheme: చాలా మందికి డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ అది ఎలా చేయాలి.. ఏమి చేయాలనే క్లారిటీ ఉండదు. ఎలాంటి శ్రమ, రిస్క్ లేకుండా పోస్టాఫీసులో పలు రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుకుందాం..