Home » photogallery » business »

WILL PF ESI CONTRIBUTION BE DELAYED IT CANNOT BE CONSIDERED AS EMPLOYER INCOME SAYS DELHI COURT GH VB

Provident Fund | ESI: పీఎఫ్, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఆలస్యం అవుతుందా.. అయితే ఉద్యోగికి నష్టమే..! ఎలా అంటే..

పీఎఫ్, ఈఎస్ఐ బిలేటెడ్ కంట్రిబ్యూషన్లను యజమాని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి డీమ్డ్ ఇన్‌క‌మ్ (Deemed Income)గా జోడించలేమని ఢిల్లీ ఐటీఏటీ తీర్పునిచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.