Husband Income: భార్యలకు శుభవార్త... భర్త ఆదాయం తెలుసుకోవడం మీ హక్కు

Husband Income | ఆడవాళ్ల వయస్సు, మగవాళ్ల ఆదాయం అడగకూడదని అంటుంటారు. ఇదంతా ఒకప్పుడు. తమ భర్తల ఆదాయం ఎంతో తెలుసుకోవడం భార్యల హక్కు అని కేంద్ర సమాచార కమిషన్ వెల్లడించింది. ఎందుకో తెలుసుకోండి.