హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

ITR Notice: ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసు వచ్చిందా..? అయితే, ఏం చేయాలో తెలుసుకోండి..

ITR Notice: ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసు వచ్చిందా..? అయితే, ఏం చేయాలో తెలుసుకోండి..

ITR Notice: ఆదాయ పన్ను(I-T) విభాగం నుంచి ఏవైనా మెసేజ్‌లు వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. కంప్యూటర్ ద్వారానే ఈ సంప్రదింపులు జరిగే అవకాశం ఎక్కువ. డిపార్ట్‌మెంట్ నుంచి ట్యాక్స్ పేయర్‌కు వివిధ సెక్షన్‌ల కింద ఇంటిమేషన్‌, నోటీసులను అధికారులు పంపవచ్చు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Top Stories