Personal Loan Interest Rates | లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? పలు బ్యాంకులు చౌక వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఏ ఏ బ్యాంకుల్లో రుణాలపై ఎలాంటి వడ్డీ రేట్లు ఉన్నాయో తెలుసుకుందాం. తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్స్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఏంటివో చూద్దాం.