హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price Today: బంగారం ధరలు ఈ వారం ఎలా కదలొచ్చు? పెరుగుతాయా.. తగ్గుతాయా?

Gold Price Today: బంగారం ధరలు ఈ వారం ఎలా కదలొచ్చు? పెరుగుతాయా.. తగ్గుతాయా?

Gold Rate Today | బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నారా? ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉందా? లేదంటే అమ్మాయి కోసం బంగారు ఆభరణాలు (Gold Jewellery) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. బంగారం రేటు (Gold Rate) ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా రానున్న రోజుల్లో గోల్డ్ రేటు పడుతుందా? లేదంటే పెరుగుతుందా? అనే విషయాలను కూడా తెలుసుకోవడం ఉత్తమం.

Top Stories