Yulu Bike: యులు బైక్... అద్దెకు లభించే బైక్... ఈ కాన్సెప్టే వేరు...

Yulu Electric Bike: స్మార్ట్ ఇండియాలో భాగంగా... యులు ఆటోమొబైల్ కంపెనీ... సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను తెచ్చింది. వీటిని కొనాల్సిన పనిలేదు. అద్దెకు వాడవచ్చు. వివరాలు ఇవీ.