6. గోల్డ్ లోన్ తీసుకోవాలంటే మీ బంగారం ఆభరణాలు, ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ లేదా పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్ లేదా టెలిఫోన్ బిల్, ఫోటోలు తీసుకెళ్లాలి. ఇన్కమ్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు బంగారు ఆభరణాలను, గోల్డ్ కాయిన్స్‌ని తాకట్టు పెట్టొచ్చు. అయితే బ్యాంకుల్లో కొన్న గోల్డ్ కాయిన్స్కే లోన్స్ ఇస్తాయి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు. జ్యూవెలరీ షాపులో కొన్న కాయిన్స్‌కు గోల్డ్ లోన్ తీసుకోలేరు. (ప్రతీకాత్మక చిత్రం)