Savings Account: ఎక్కువ వడ్డీ కావాలా? ఈ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయండి

Savings Account Interest Rates | సేవింగ్స్ అకౌంట్‌లో వడ్డీ రేట్లు కాస్త తక్కువగానే ఉంటాయి. అయితే ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు కూడా ఉన్నాయి. మరి ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసుకోండి.