హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Stock Market: స్మాల్​, మిడ్​క్యాప్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా...అయితే తప్పకుండా ఇది చదవాల్సిందే...

Stock Market: స్మాల్​, మిడ్​క్యాప్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా...అయితే తప్పకుండా ఇది చదవాల్సిందే...

స్మాల్​, మిడ్​క్యాప్​ విభాగాల్లోనూ మంచి వ్యాపార ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే మార్కెట్​ కరెక్షన్ జరిగి అవి కూడా కొంతమేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్​ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Top Stories