Home » photogallery » business »

WANT TO INVEST AMOUT WITHOUT ANY RISK KNOW ABOUT POST OFFICE TIME DEPOSIT SCHEME AND BENEFITS SS

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌... లాభాలేంటో తెలుసా?

Post Office Time Deposit Scheme | కాస్త వడ్డీ తక్కువైనా సరే రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీ డబ్బుల్ని సేఫ్‌గా దాచుకోవాలనుకుంటున్నారా? పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌ ఓపెన్ చేయొచ్చు. మరి ఆ అకౌంట్‌తో లాభాలేంటో తెలుసుకోండి.