7. మీరు అప్డేట్ చేయాల్సిన వివరాలను సెలెక్ట్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, బ్యాంక్ వివరాలన్నీ అప్డేట్ చేయొచ్చు. మీరు అప్డేట్ చేయాలనుకునే డాక్యుమెంట్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)