3. కానీ ఇప్పుడు ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా ఆన్లైన్లో అడ్రస్ అప్డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. అంతేకాదు... డాక్యుమెంట్స్ లేకపోయినా అడ్రస్ అప్డేట్ చేయడం సాధ్యమవుతుంది. మరి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
9. మీకు అడ్రస్ వేలిడేషన్ లెటర్ వచ్చిన తర్వాత పైన చెప్పిన స్టెప్స్‌లో రెండో ఆప్షన్ Update Address via Secret Code ఎంచుకోవాలి. ఆ తర్వాత సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్-SRN వస్తుంది. సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్-SRN ద్వారా అప్డేట్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)