Vinayaka Chavithi Special Trains: రైల్వే ప్రయాణికులకు పండుగ శుభవార్త.. హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి, యశ్వంత్ పూర్ కు స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే
Vinayaka Chavithi Special Trains: రైల్వే ప్రయాణికులకు పండుగ శుభవార్త.. హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి, యశ్వంత్ పూర్ కు స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే
వినాయకచవితి (Vinayaka Chavithi 2022) నేపథ్యంలో సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) వివిధ ప్రముఖ ప్రాంతాల మధ్య 6 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07151: హైదరాబాద్-యశ్వంత్ పూర్ మధ్య ఈ నెల 31 అంటే ఈ రోజు స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 21.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
Train No.07152: యశ్వంత్ పూర్-హైదరాబాద్ మధ్య సెప్టెంబర్ 1న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ 15.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 05.00 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఈ ట్రైన్ బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, యాద్గిరి, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యల్హంక స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
Train No.07233: సికింద్రాబాద్-యశ్వంత్ పూర్ మధ్య సెప్టెంబర్ 2న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ 20.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.30 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
Train No.07234: యశ్వంత్ పూర్-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను 3వ తేదీన ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ 17.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07.30 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Train No.07633: హెచ్.ఎస్.నాందేడ్-తిరుపతి ట్రైన్ ను వచ్చే నెల 3వ తేదీన ప్రకటించారు. ఈ ట్రైన్ 12.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.30 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
Train No.07634: తిరుపతి-హెచ్.ఎస్.నాందేడ్ ట్రైన్ ను సెప్టెంబర్ 4న ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ 21.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 17.20 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
ఈ రెండు ట్రైన్లు పూర్ణ, గంగఖేర్, ఉద్గిరి, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, తాండూరు, చిట్టాపూర్, రాయిచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)