1. వియత్నాంకు చెందిన వియత్జెట్ ఎయిర్‌లైన్స్ కంపెనీ తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ అందిస్తోంది. కేవలం రూ.26 ధరకే ఫ్లైట్ టికెట్స్ అందిస్తోంది. జూలైలో 7/7 రోజున ఈ సేల్ ప్రారంభమైంది. అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. న్యూ ఢిల్లీ, ముంబై నుంచి హనోయ్, హో చి మించ్ సిటీ లాంటి ప్రాంతాలకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రయాణికులందరికీ 2023 మార్చి 26 నుంచి జరిపే ప్రయాణాలకు తక్కువ ధరకే టికెట్స్ బుక్ చేయొచ్చు. భారతీయ ప్రయాణికులకు సెప్టెంబర్ నుంచి ఈ ఆఫర్ లభిస్తుంది. అంటే సెప్టెంబర్ నుంచి జరిపే ప్రయాణాలకు ఇప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయొచ్చు. వియత్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించిన ఈ ఆఫర్ జూలై 13న ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇటీవల వియత్జెట్ ఎయిర్‌లైన్స్ న్యూ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నుంచి ప్రముఖ కోస్టల్ సిటీ అయిన డా నంగ్కు 5 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభించింది. వియత్నాం-భారతదేశం మధ్య ఇప్పటికే నాలుగు సర్వీసులు ఉన్నాయి. వారానికి నాలుగు నుంచి ఏడు ఫ్లైట్స్ ఆపరేట్ చేయాలని వియత్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రణాళికలు రూపొందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎయిర్‌లైన్స్ కంపెనీలు కొన్ని టికెట్స్ మాత్రమే ఫ్లైట్ టికెట్లను ఆఫర్ చేస్తుంటాయి. ఒక ఫ్లైట్‌లో రెండుమూడు టికెట్స్ మాత్రమే తక్కువ ధరకు లభిస్తాయి. కాబట్టి టికెట్స్ బుక్ చేసేవారు ఏ తేదీలో, ఏ ఫ్లైట్‌లో టికెట్ ధర తక్కువగా ఉందో కంపేర్ చేసి చూడాలి. అలాగే క్యాన్సలేషన్ పాలసీ వివరాలు కూడా పరిశీలించింది. (ప్రతీకాత్మక చిత్రం)