అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఫుల్ కావడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. డ్యూయెల్ డిస్ బ్రేక్స్ ఉన్నాయి. బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక స్కూటర్ చార్జింగ్కు 0.5 నుంచి 1 యూనిట్ వరకు కరెంట్ ఖర్చు అవుతుంది. ఈ ఇస్కూటర్ కొనాలని భావించే వారు కంపెనీ వెబ్‌సైట్‌కు బుక్ చేసుకోవచ్చు.