వందేభారత్ ఎక్స్ప్రెస్ లో వెళ్తే సికింద్రాబాద్ నుంచి వరంగల్ కు కేవలం 01.36 గంటల్లో చేరుకోవచ్చు. ఈ ట్రైన్ సికింద్రాబాద్ లో సాయంత్రం 3 గంటలకు బయలుదేరి.. సాయంత్రం 4.36 గంటలకు వరంగల్ కు చేరుకుంటుంది. ఇంకా టికెట్ ధర 520 గా ఉంది. హైదరాబాద్ నుంచి వరంగల్ కు టీఎస్ఆర్టీసీ రాజధాని ఏసీ బస్ లో ప్రయాణిస్తే టికెట్ ధర రూ.420గా ఉంది. ప్రయాణ సమయం 02.45 గంటలు.