రోజూ 3జీబీ డేటా కావాలా? ఈ Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి

Jio, Airtel, Vi Prepaid Recharge Plans | రోజూ 3జీబీ డేటా ఉపయోగిస్తున్నారా? ఎక్కువ డేటా వాడేవారికి రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi నుంచి ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.