Home » photogallery » business »

UPI SERVICE NOT WORKING STATE BANK OF INDIA CUSTOMERS CAN TRANSFER MONEY THROUGH IMPS FACILITY SS

Money Transfer: యూపీఐ పనిచేయట్లేదా? వెంటనే మనీ ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

Money Transfer | యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా సింపుల్. కానీ ఒక్కోసారి యూపీఐ సరిగ్గా పనిచేయదు. దీంతో డబ్బులు ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేయాల్సి ఉంటే ఏం చేయాలో తోచదు. సింపుల్‌గా డబ్బులు ఇలా కూడా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.