ఇకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. రుణ రేట్లు పెంచేసింది. దీని వల్ల బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇంకా ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు కూడా పెంచేసింది.దీని వల్ల డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే బ్యాంక్ కొత్త ఎఫ్డీ స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఇందులో చేరితే 7.6 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.