కారు కొంటున్నారా... ధర చూసి కాంప్రమైజ్ కావొద్దు...10 లక్షల లోపు టాప్ 10 కార్లు ఇవే..

రానున్న పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని కార్ల కంపెనీలు మార్కెట్లోకి కొత్త కార్లను ప్రవేశపెట్టనున్నాయి. చాలామంది మిడ్ రేంజ్ కార్లపైనే ఆసక్తి కనబరుస్తారు. రూ.10 లక్షల లోపు ఉన్న కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. రూ .10 లక్షల కన్నా తక్కువ ధర ఉండి 2020లో లాంచ్ అవ్వనున్న కొన్ని ఉత్తమ కార్లను పరిశీలిద్దాం.