ఇంకా ఫోర్ వీలర్లు అయితే రూ. లక్ష వరకు సబ్సిడీ వస్తుంది. తొలి 25 వేల యూనిట్లకు ఇది వర్తిస్తుంది. ఇక ఎలక్ట్రిక్ బస్సులకు అయితే ఏకంగా రూ. 20 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. తొలి 400 బస్సులకు ఇది వర్తిస్తుంది. గూడ్స్ క్యారియర్ వెహికల్స్కు అయితే రూ. లక్ష వరకు సబ్సిడీ వస్తుంది. తొలి 1000 వాహనాలకు ఇది వర్తిస్తుంది.