Mattress Tester Job: వారంలో 37 గంటలు నిద్రపోతే ఏడాదికి రూ.24 లక్షల జీతం... ఈ ఉద్యోగం భలే ఉందిగా

Mattress Tester Job | ఉద్యోగం చేయకుండా టైమ్‌కి తింటూ, అప్పుడప్పుడూ నిద్రపోతూ కాలక్షేపం చేసేవారిని చూస్తే ఏ పనీపాటా లేదని తిట్టడం కామనే. కానీ ఇప్పుడు అలాంటి ఉద్యోగం కూడా ఒకటి ఉందన్న విషయం తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. వారంలో 37 గంటలు నిద్రపోయి రూ.24 లక్షల జీతం పొందొచ్చు. ఆ ఉద్యోగమేంటో మీరూ తెలుసుకోండి.