2. ఇటీవల ఆధార్ కార్డుకు సంబంధించిన రెండు సేవల్ని యూఐడీఏఐ నిలిపివేయడం ఆధార్ కార్డ్ హోల్డర్లకు ఇబ్బందిగా మారింది. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలన్నా, అప్డేట్ చేయాలన్నా అడ్రస్ ప్రూఫ్ అవసరం. అడ్రస్ ప్రూఫ్ లేకపోతే అడ్రస్ వేలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉండేది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అడ్రస్ వేలిడేషన్ లెటర్‌తో పాటు ఆధార్ కార్డ్ రీప్రింట్ సర్వీస్‌ను కూడా యూఐడీఏఐ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇందుకు బదులుగా యూఐడీఏఐ పీవీసీ ఆధార్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. పీవీసీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సైజులో ఉంటుంది. ఆధార్ కార్డు హోల్డర్లు సులువుగా ఈ కార్డ్ ప్రింట్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
11. విలేజ్ పంచాయతీ అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్ ఆఫ్ అడ్రస్, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, రిజిస్టర్డ్ సేల్, లీజ్, రెంట్ అగ్రిమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ జారీ చేసిన అడ్రస్ కార్డ్ (పేరు, ఫోటో ఉండాలి), రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన క్యాస్ట్ లేదా స్థిర నివాస ధృవీకరణ పత్రం. (ప్రతీకాత్మక చిత్రం)
14. యూఐడీఏఐ ఫార్మాట్లో మున్సిపల్ కౌన్సిలర్ జారీ చేసిన అడ్రస్ సర్టిఫికెట్, భామాషా కార్డ్, గుర్తింపు పొందిన విద్యాసంస్థల ఐడీ కార్డ్, ఫోటోతో ఉన్న ఎస్ఎస్ఎల్సీ బుక్, స్కూల్ ఐడీ కార్డ్, స్కూల్ టీసీ పేరు అడ్రస్‌తో ఉండాలి. స్కూల్ హెడ్ మాస్టర్ జారీ చేసిన స్కూల్ రికార్డులు పేరు, ఫోటో ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)