ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్, ఎస్బీఐ పర్సనల్ లోన్, ఎస్బీఐ ఇన్స్టంట్ లోన్, ఎస్బీఐ వ్యక్తిగత రుణాలు, వడ్డీ రేట్లు" width="1200" height="800" /> కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను ప్రకటించవచ్చు. ఇందులో కేంద్ర ఉద్యోగులకు రూ.10,000 ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టవచ్చు. హోలీ సందర్భంగా కేంద్ర ఉద్యోగులు రూ.10,000 అడ్వాన్స్ గా తీసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)