Union Budget 2021-22: కేబినేట్ మీటింగ్ ప్రారంభం...పార్లమెంటు చేరుకున్న ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర కేబినేట్ మంత్రులు సమావేశానికి చేరుకున్నారు. అనంతరం వీరు బడ్జెట్ ఆమోదించి నేరుగా లోక్ సభకు వెళ్తారు.