Union Budget 2021-22: బడ్జెట్ కు కేంద్ర కేబినేట్ ఆమోదం...కాసేపట్లో లోక్ సభకు నిర్మలా సీతారామన్..

ప్రధాని మోదీతో సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభకు చేరుకోనున్నారు. 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కానుండగా, బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.