Home » photogallery » business »

UNION BUDGET 2022 SMARTPHONE PRICES WILL COME DOWN AS FINANCE MINISTER NIRMALA SITARAMAN ANNOUNCED DUTY CONCESSION MOBILE PHONE PARTS SS

Union Budget 2022: గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గబోతున్నాయి

Union Budget 2022 | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇంకొన్నాళ్లు ఆగండి. స్మార్ట్‌ఫోన్ల ధరలు (Smartphone Price) తగ్గబోతున్నాయి. మొబైల్ ఇండస్ట్రీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందించిన వరాలేంటో తెలుసుకోండి.